ఏపీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించిన మోదీ
- జంగారెడ్డిగూడెం మండలంలో వాగులోకి పడిపోయిన బస్సు
- ఘటనలో తొమ్మిది మంది మృతి
- మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన మోదీ
మరోవైపు మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారికి జంగారెడ్డిగూడెంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.