తిరుమల శ్రీవారికి రూ.3.5 కోట్ల ఆభరణాలు సమర్పించిన అజ్ఞాత భక్తుడు
- తిరుమల శ్రీవారికి బంగారు కఠి, వరద హస్తాల విరాళం
- వీఐపీ ప్రారంభ సమయంలో సమర్పించిన భక్తుడు
- స్వామి వారికి అలంకరణ
వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో వాటిని శ్రీవారికి సమర్పించాడు. మొత్తం 6 కిలోల బంగారు కఠి, వరద హస్తాలను టీటీడీ అర్చకులకు ఆయన అందజేశాడు. వాటిని ఈ రోజు అభిషేక సేవ అనంతరం స్వామి వారికి అర్చకులు అలంకరించారు.