కోడిగుడ్డు శాఖాహారమే.. తేల్చి చెప్పిన శాస్త్రవేత్తలు
- శాకాహారమే అని వెల్లడించిన అమెరికా పరిశోధకులు
- మనకు మార్కెట్లో దొరికే గుడ్లు అన్ ఫర్టిలైజ్డ్ అన్న శాస్త్రవేత్తలు
- వీటిలో మాంసాహారం ఉండదని వెల్లడి
పచ్చ సొనలో అధిక సంఖ్యలో ప్రొటీన్లు, కొలెస్టరాల్ ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పుంజుతో కోడిపెట్ట కలవకపోయినా గుడ్లు పెట్టే విధానాన్ని అన్ ఫర్టిలైజ్డ్ అని అంటారు. ప్రస్తుతం మనకు మార్కెట్లో దొరికే గుడ్లు ఈ రకానికి చెందినవే. దీంతో, వీటిని శాకాహారంగా తీసుకోవచ్చని చెప్పారు.