Wed 16:43 మహాప్రస్థానంలో ముగిసిన 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఆచారం ప్రకారం అంత్యక్రియలు కన్నీటిపర్యంతమైన అభిమానులు, సన్నిహితులు కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం Read full story
Sun 09:36 తమిళనాట మారుతున్న రాజకీయం... స్థానిక ఎన్నికల వేళ... టీవీకేలోకి డీఎంకే, అన్నాడీఎంకే నేతలు తమిళనాట త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు అధికార టీవీకే పార్టీలోకి పెరుగుతున్న వలసలు పశ్చిమ జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తున్న చేరికల జోరు స్థానిక ఎన్నికల్లోనూ టీవీకే గెలుస్తుందన్న అంచనాలు Read full story
Sun 09:27 ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్నిప్రమాదం.. వీడియో ఇదిగో! రాజస్థాన్‌లోని కోటా సమీపంలో ఘటన బీ-1 ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు 68 మంది ప్రయాణికులు సురక్షితం మంటలు వ్యాపించిన బోగీని వేరు చేసిన రైల్వే అధికారులు ప్రయాణికులను ఇతర కోచ్‌లలోకి మార్చి ప్రయాణం కొనసాగింపు Read full story
Sun 09:26 వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు కేజీ సీఎన్‌జీపై రూ.1 పెంపు రెండు రోజుల్లో రెండోసారి పెరిగిన ధరలు మొత్తంగా రూ.3 అదనపు భారం దిల్లీలో కేజీ ధర రూ.80.09 Read full story
Sun 09:20 టీ20 క్రికెట్‌లో సాయి సుదర్శన్ ప్రపంచ రికార్డు.. గేల్, కాన్వే వెనక్కి! టీ20ల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన ఆటగాడిగా సాయి సుదర్శన్ కేవలం 78 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి షాన్ మార్ష్ రికార్డు బ్రేక్ గుజరాత్ తరఫున వరుసగా నాలుగు అర్ధశతకాలు చేసిన తొలి క్రికెటర్ ఐపీఎల్ 2026లో 554 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా సాయి Read full story
Sun 08:44 ఈరోజు ఉదయం 11 గంటలకు టీఎస్ ఎప్‌సెట్ ఫలితాలు జేఎన్‌టీయూ-హెచ్‌లో ఫలితాలను విడుదల చేయనున్న ప్రముఖులు పరీక్షలు ముగిసిన ఆరు రోజుల్లోనే ఫలితాల వెల్లడి నిర్దేశిత వెబ్‌సైట్లలో అందుబాటులో ఫలితాలు Read full story
Sun 08:30 రూ.10 లక్షలకు ‘నీట్’ పేపర్ కొంటే.. 720కి 107 మార్కులొచ్చాయి! నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం రాజస్థాన్‌లోని సికార్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అరెస్ట్ కొడుకు కోసం రూ. 10 లక్షలు పెట్టి పేపర్ కొనుగోలు చేసిన తండ్రి అయినా ఫెయిల్.. పరారీలో కొడుకు లీకేజీ నెట్‌వర్క్‌తో సంబంధమున్న 150 మంది విద్యార్థులపై సీబీఐ నిఘా Read full story
Sun 08:18 నడిరోడ్డుపై పావలా శ్యామల.. అండగా నిలిచిన నిర్మాత దిల్ రాజు అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సీనియర్ నటి పావలా శ్యామల డబ్బుల్లేవని ఆసుపత్రి నిరాకరణ, నడిరోడ్డుపై వదిలేసిన క్యాబ్ డ్రైవర్ విషయం తెలిసి వెంటనే స్పందించిన నిర్మాత దిల్ రాజు శ్యామల పూర్తి వైద్య ఖర్చులను తానే భరిస్తానని ప్రకటన దిల్ రాజుకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల Read full story
Sun 08:03 విచారణలో బండి భగీరథ్ తన నేరాన్ని అంగీకరించాడు: సైబరాబాద్ సీపీ బండి భగీరథ్‌ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు బాలికపై లైంగికదాడి ఆరోపణలతో పోక్సో చట్టం కింద కేసు విచారణలో నేరం అంగీకరించాడని వెల్లడించిన పోలీసులు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు Read full story
Sun 07:55 ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. బీటెక్ విద్యార్థిపై కేసు ఉద్యోగాల పేరుతో సహచర విద్యార్థులను మోసం చేసిన బీటెక్ స్టూడెంట్ స్టార్టప్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఆశ చూపి భారీ వసూళ్లు దాదాపు రూ.1.5 కోట్లు కాజేసినట్టు ఆరోపణలు కడపకు చెందిన విజయ్ నరసింహపై మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు Read full story