తెలంగాణలో కరోనా రోజువారీ కేసులు వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 22,356 కరోనా పరీక్షలు
- 135 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 62 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,535 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,75,614 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,68,090 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,535 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,989కి పెరిగింది.
