రెండు రోజులుగా హైదరాబాద్‌ను చుట్టేస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
- ఆది, సోమవారాల్లో కనిపించిన స్పేస్ స్టేషన్
- నేటి సాయంత్రం 6.59 గంటలకు నాలుగు నిమిషాలపాటు కనిపించే అవకాశం
- నిర్ధారించిన నాసా వెబ్‌సైట్
దీనిని అంతరిక్ష కేంద్రంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించగా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ‘స్పాట్ ది స్టేషన్’ వెబ్‌సైట్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. నేటి సాయంత్రం 6.59 గంటలకు దాదాపు 4 నిమిషాలపాటు స్పేస్ స్టేషన్ మరోమారు కనిపించే అవకాశం ఉందని ప్లానెటరీ సొసైటీ డైరెక్టర్ రఘునందన్ తెలిపారు.