తెలంగాణ కొవిడ్ రోజువారీ కేసుల వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 37,844 కరోనా పరీక్షలు
- 161 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 50 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,750 మందికి చికిత్స
అదే సమయంలో 174 మంది ఆరోగ్యవంతులు కాగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,72,650 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,64,933 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,750 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,967కి పెరిగింది.
