ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను?: సాయిధరమ్ తేజ్
- గత సెప్టెంబరులో రోడ్డు ప్రమాదం
- ఆసుపత్రిలో సాయిధరమ్ తేజ్ కు సర్జరీ
- పూర్తిగా కోలుకున్నాడంటూ చిరంజీవి వెల్లడి
- పూర్వజన్మ సుకృతమన్న సాయిధరమ్ తేజ్
తనకు ఇది పునర్జన్మ వంటిదని పేర్కొన్నారు. నా పునర్జన్మకు కారణమైన మీ ప్రేమకు, మీ ప్రార్థనలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? అంటూ భావోద్వేగాలతో పోస్టు చేశారు. మీ ప్రేమను పొందడం నా పూర్వజన్మ సుకృతం అంటూ అభిమానులు, శ్రేయోభిలాషులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
