తెలంగాణలో కొత్తగా 121 మందికి కరోనా
- గత 24 గంటల్లో 25,021 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 55 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 4,009 మందికి చికిత్స
అదే సమయంలో 183 మంది కరోనా నుంచి కోలుకోగా, 1 మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,71,463 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,63,498 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,009 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,956కి పెరిగింది.
