బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద స్వల్పంగా గాయపడ్డ చంద్రబాబు
- కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు
- బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకుని కుప్పంకు రోడ్డు మార్గంలో వెళ్లిన బాబు
- బాబుతో కరచాలనం చేసేందుకు యత్నించిన టీడీపీ మద్దతుదారులు
ఈ క్రమంలో చంద్రబాబు చేతికి అనుకోకుండా స్వల్ప గాయమయింది. ఆ తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి కుప్పంకు బయల్దేరి వెళ్లారు. రేపటి వరకు చంద్రబాబు కుప్పం పర్యటన కొనసాగనుంది. ప్రస్తుతం ఆయన కుప్పం బస్టాండ్ సెంటర్ వద్ద ప్రసంగిస్తున్నారు.