టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న రాహుల్ ద్రావిడ్
- టీ20 టోర్నీతో ముగియనున్న రవిశాస్త్రి పదవీకాలం
- ఇటీవల ద్రావిడ్ తో గంగూలీ చర్చలు!
- దరఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ
- రేసులో ముందున్న ద్రావిడ్
భారత జట్టు ప్రధాన కోచ్ గా వచ్చేందుకు ద్రావిడ్ తొలుత ఆసక్తి చూపనప్పటికీ, ఇటీవల దుబాయ్ లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో భేటీ అనంతరం అంగీకరించినట్టు తెలుస్తోంది. టీమిండియా కొత్త కోచ్ రాహుల్ ద్రావిడేనంటూ ఆ సమయంలోనే కథనాలు కూడా వచ్చాయి.