ఈటలను నేనేమీ చీకట్లో కలవలేదు: రేవంత్ రెడ్డి
- ఈటల, రేవంత్ రహస్యమంతనాలు అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు
- బహిరంగంగానే కలిశానన్న రేవంత్
- పలు అంశాలు మాట్లాడుకున్నామని వివరణ
- కేసీఆర్ కుట్రలను ఈటల వివరించారని వెల్లడి
తామిద్దరం కలిసిన సందర్భంగా పలు అంశాలపై చర్చించుకున్నామని అన్నారు. కేసీఆర్ కుట్రలను ఈటల వివరించారని రేవంత్ తెలిపారు. అసలు, కిషన్ రెడ్డితో ఈటల భేటీని ఏర్పాటు చేసింది కేసీఆర్, కేటీఆర్ కాదా? కిషన్ రెడ్డికి ప్రత్యేక విమానం ఇచ్చింది మీ కాంట్రాక్టర్ కాదా? అంటూ రేవంత్ ప్రశ్నించారు.