చైనా దాడి చేస్తే తైవాన్‌కు అండగా నిలబడతాం: జో బైడెన్
- తైవాన్‌ను తమ దేశంలో కలిపేసుకోవాలని చైనా మరోసారి ప్రయత్నాలు
- మౌనం వీడిన జో బైడెన్
- తైవాన్‌ను కాపాడే విషయంపై కట్టుబడి ఉన్నట్లు ప్రకటన
అలాగే, తైవాన్ విషయంలో అమెరికా ప్రభుత్వ విధానంలో ఎటువంటి మార్పులేదని శ్వేతసౌధ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. అమెరికా చేసిన ప్రకటనపై తైవాన్ కూడా స్పందించింది. చైనా విషయంలో తమ విధానం కూడా ఏమీ మారదని స్పష్టం చేసింది. చైనా దాడి చేస్తే తామే ప్రతిదాడి చేస్తామని తెలిపింది. తైవాన్‌కు చాలా కాలం నుంచి అమెరికా ఆయుధాలు విక్రయిస్తోంది.