'జెట్టి' సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించిన బాలకృష్ణ
- సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వంలో జెట్టి
- నందితా శ్వేత, మన్యం కృష్ణ జంటగా చిత్రం
- త్వరలో విడుదల
- చిత్రబృందాన్ని అభినందించిన బాలయ్య
మత్స్యకారులకు సంబంధించిన ఇతివృత్తంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణుమాధవ్ ఈ సినిమా నిర్మించారు. కాగా, ట్రైలర్ రిలీజ్ చేయడమే కాకుండా, తమ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందించారంటూ బాలయ్యకు చిత్ర నిర్మాత వేణు మాధవ్ కృతజ్ఞతలు తెలిపారు.