01 Sat 10:11 ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. భక్తులపైనుంచి దూసుకెళ్లిన కారు.. చెల్లాచెదరుగా ఎగిరిపడిన భక్తులు.. వీడియో వైరల్! ఒకరి మృతి, 16 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం రాజకీయ రంగు పులుముకున్న వైనం ఎవ్వరినీ వదిలిపెట్టబోమన్న ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఘటనకు నిరసనగా నేడు జాస్పూర్‌లో బీజేపీ బంద్
02 Tue 18:09 8 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన మమతా బెనర్జీ మమతా బెనర్జీ స్థానంలో పార్టీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించిన రెబల్ వర్గం మరుసటి రోజే 8 మంది కీలక నేతలపై వేటు వేసిన మమత టీఎంసీలో తార స్థాయికి చేరిన అంతర్గత పోరు
03 Tue 18:02 ముఖ్యమంత్రి విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు.. అసెంబ్లీలో విడాకుల ప్రస్తావన! విజయ్ విడాకుల కేసును పరోక్షంగా ప్రస్తావించిన ప్రతిపక్ష నేత కోర్టులో భార్య కోసం భార్య వెతికే కథ తెలుసన్న ఉదయనిధి ఈ విషయం తమిళ ప్రజలకు తెలుసని వ్యాఖ్య డీఎంకే పాలన, కుటుంబ రాజకీయాలపై విజయ్ విమర్శలకు కౌంటర్
04 Tue 17:57 వడ్డెరలకు ఇచ్చిన హామీని నెరవేర్చాం: నారా లోకేశ్ క్వారీల్లో వడ్డెరలకు 33 శాతం కేటాయిస్తామని యువగళం సమయంలో లోకేశ్ హామీ వడ్డెరలకు 33 శాతం కేటాయిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం తమది చేతల ప్రభుత్వం అన్న లోకేశ్
05 Tue 17:40 జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి వైసీపీ నేత రాచమల్లు వార్నింగ్ ఇటీవల జగన్ పై విమర్శలు గుప్పించిన నానాజీ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ రాచమల్లు వార్నింగ్ జగన్ దమ్ము ఏంటో పవన్ ను అడిగి తెలుసుకోవాలని వ్యాఖ్య
06 Tue 17:35 హైదరాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎంకు తెచ్చిన రూ.17 లక్షలు మాయం! హైదరాబాద్ ఐఎస్ సదన్‌లో ఏటీఎం నగదు చోరీ వ్యాన్ డ్రైవర్ పరారీ.. కుమ్మక్కుపై పోలీసుల అనుమానం బైక్‌పై వచ్చి నగదు ట్రంకును ఎత్తుకెళ్లిన దుండగులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
07 Tue 17:20 స్నేహితుడి కోసం ముంబైకి.. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంలో క్రికెటర్ తిలక్ వర్మ స్నేహితుడి ప్రమాణ స్వీకారం కోసం మహారాష్ట్ర విధాన భవన్‌కు తిలక్ వర్మ ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన విక్రమ్ కాకడేకు అభినందనలు విక్రమ్ తనకు సోదరుడి లాంటి వాడని చెప్పిన భారత క్రికెటర్
08 Tue 17:13 23 కేజీలు తగ్గేందుకు ఈ అలవాట్లకు గుడ్‌బై చెప్పిన ఫిట్‌నెస్ కోచ్..! 72 కేజీల నుంచి 49 కేజీలకు తగ్గిన ఫిట్‌నెస్ కోచ్ అల్పాహారం మానేయడం ఆపేసిన వైనం చక్కెర పానీయాలకు గుడ్‌బై పరిమితికి మించి తినడంపై నియంత్రణ కార్డియోతో పాటు వెయిట్ ట్రైనింగ్
09 Tue 17:08 యూరియా యాప్ పై నిరసన.. వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధం యూరియా యాప్ రద్దు చేయాలంటూ వేముల డిమాండ్ తాడ్వాయి మండలంలో రైతు ధర్నాకు బీఆర్ఎస్ నిర్ణయం ఇంటి నుంచి వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు
10 Tue 17:01 కుటుంబంతో కలిసి ఆడండి.. మెదడుకు పదును పెట్టండి! కుటుంబంతో కలిసి వ్యాయామం చేస్తే మెదడు చురుకుదనం పిల్లల్లో జ్ఞాపకశక్తి మెరుగుపడినట్లు అధ్యయనంలో గుర్తింపు పెద్దల్లో సమాచార ప్రాసెసింగ్ సామర్థ్యం పెరుగుదల 45 నిమిషాల ఆటలతోనే ప్రయోజనాలు తల్లిదండ్రులు, పిల్లలు ఒకరికి ఒకరు ప్రేరణగా మారుతున్న వైనం