త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న టాలీవుడ్ సంగీత దర్శకుడు
- మణిశర్మ ఇంట్లో పెళ్లిసందడి
- గాయని సంజనా కలమంజేతో మహతి స్వరసాగర్ పెళ్లి
- ఈ నెల 24న చెన్నైలో వివాహం
- ఈ నెల 29న హైదరాబాదులో రిసెప్షన్
ఇటీవలే స్వరసాగర్, సంజనాల నిశ్చితార్థం జరిగింది. సంజనా కలమంజే స్వస్థలం కర్ణాటకకు చెందిన ఉడుపి. వీరి కుటుంబం చెన్నైలో స్థిరపడింది.