ఏపీలో మరో 624 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 38,312 కరోనా పరీక్షలు
- తూర్పుగోదావరి జిల్లాలో 151 కొత్త కేసులు
- రాష్ట్రంలో నలుగురి మృతి
- ఇంకా 7,944 మందికి చికిత్స
అదే సమయంలో 810 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,57,252 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,35,054 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 7,944 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,254కి పెరిగింది.