తెలంగాణలో మరో 218 కరోనా కేసుల నమోదు
- గత 24 గంటల్లో 46,578 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 69 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 4,390 మందికి చికిత్స
అదే సమయంలో 248 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,66,971 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,58,657 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,390 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,924కి పెరిగింది.
