• మరీ ఎక్కువగా తీసుకోకండి.. కొంచెం తీసుకోండి.. లంచం విషయంలో అధికారులకు సలహాలిస్తున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్!
    Tue 19:51

    మరీ ఎక్కువగా తీసుకోకండి.. కొంచెం తీసుకోండి.. లంచం విషయంలో అధికారులకు సలహాలిస్తున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్!

    • మధ్యప్రదేశ్‌‌లో బీఎస్పీ ఎమ్మెల్యే రామాబాయి పాఠాలు
    • పీఎంఏవై కింద ఇళ్లు ఇప్పిస్తామని లంచం తీసుకున్న అధికారులు
    • మరీ ఎక్కువ తీసుకున్నారని నిందించిన ఎమ్మెల్యే
  • ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ.. ఏపీకే ఫైల్స్‌పై ఏపీ డీజీపీ తీవ్ర హెచ్చరిక
    Sun 09:43

    ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ.. ఏపీకే ఫైల్స్‌పై ఏపీ డీజీపీ తీవ్ర హెచ్చరిక

    • గ్యాస్ కేవైసీ, ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు ఫైల్స్ పంపుతున్నారన్న డీజీపీ
    • వాట్సాప్, టెలిగ్రామ్‌లలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచన
    • డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులకు భయపడవద్దని భరోసా
    • మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి
  • పంజాబ్‌లో అధికారి ఆత్మహత్య.. ‘ఆప్’ మంత్రిపై కేసు!
    Sun 09:40

    పంజాబ్‌లో అధికారి ఆత్మహత్య.. ‘ఆప్’ మంత్రిపై కేసు!

    • పంజాబ్‌లో మంత్రి వేధింపులతో సీనియర్ అధికారి ఆత్మహత్య
    • సూసైడ్ నోట్ ఆధారంగా మంత్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు
    • మంత్రిని బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాల ఆందోళన
    • ఘటనపై సీఎం భగవంత్ మాన్ సీరియస్
  • తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు మృతి
    Sun 09:33

    తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు మృతి

    • దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం
    • రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి
    • మరో నలుగురికి గాయాలు
  • ఇరాన్‌పై జీ7 దేశాల కన్నెర్ర.. అణ్వాయుధాలు సమకూర్చుకోవద్దని వార్నింగ్
    Sun 09:27

    ఇరాన్‌పై జీ7 దేశాల కన్నెర్ర.. అణ్వాయుధాలు సమకూర్చుకోవద్దని వార్నింగ్

    • పశ్చిమాసియాలో ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీ7 దేశాలు
    • పౌరులు, మౌలిక వసతులపై దాడులు వెంటనే ఆపాలని డిమాండ్
    • ఇరాన్ చర్యలు ప్రపంచ భద్రతకు ముప్పు అని హెచ్చరిక
    • అణ్వాయుధాలు పొందవద్దని, క్షిపణి కార్యక్రమాన్ని నిలిపివేయాలని సూచన
  • పాక్ ప్లేయర్‌ను కొంటే ఉగ్రవాదానికి సాయమే.. తనపై విమర్శలకు గవాస్కర్ గ‌ట్టి కౌంటర్
    Sun 09:22

    పాక్ ప్లేయర్‌ను కొంటే ఉగ్రవాదానికి సాయమే.. తనపై విమర్శలకు గవాస్కర్ గ‌ట్టి కౌంటర్

    • పాక్ ప్లేయర్‌ను కొనుగోలు చేయడంపై గవాస్కర్ వ్యాఖ్యలతో వివాదం 
    • భారత సంస్థలు పాక్ ప్లేయర్లకు చెల్లించడం ఉగ్రవాదానికి సాయమేనని వ్యాఖ్య
    • పాక్ షోలలో పాల్గొనడంపై తనను ప్రశ్నించిన విమర్శకులకు గట్టి సమాధానం
    • ఐసీసీ ఆదాయం అన్ని దేశాలకు వెళుతుంది, అది వేరని స్పష్టీక‌ర‌ణ‌
    • భారతీయులు పాకిస్థానీలకు చెల్లింపులు ఆపాలని ఆకాంక్ష
  • ఇజ్రాయెల్ అణు కేంద్రంపై ఇరాన్ భీకర దాడి
    Sun 09:13

    ఇజ్రాయెల్ అణు కేంద్రంపై ఇరాన్ భీకర దాడి

    • ఇజ్రాయెల్‌లోని డిమోనా అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్
    • గత దాడులకు ప్రతీకారంగానే ఈ చర్య అని ప్రకటించిన ఇరాన్
    • క్షిపణుల దాడిలో 100 మందికి పైగా గాయాలు, భారీ పేలుళ్లు
    • ఇరాన్‌పై ప్రతిదాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ వైమానిక దళం
    • ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన అమెరికా, ప్రపంచ దేశాల ఆందోళన
  • డాక్టర్ వందన హత్య కేసు.. టీచర్‌కు జీవిత ఖైదు
    Sun 09:02

    డాక్టర్ వందన హత్య కేసు.. టీచర్‌కు జీవిత ఖైదు

    • డాక్టర్ వందన దాస్ హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం
    • టీచర్ సందీప్‌కు జీవితాంతం జైలు శిక్ష విధించిన కోర్టు
    • తీర్పుపై అసంతృప్తి.. ఉరిశిక్ష కోసం హైకోర్టుకు కుటుంబం
    • ఇది 'అత్యంత అరుదైన కేసు' అంటున్న ప్రాసిక్యూషన్
  • కవలల పెళ్లిలో విషాదం.. నెల తిరగకముందే నవ వరుడు ఆత్మహత్య
    Sun 08:56

    కవలల పెళ్లిలో విషాదం.. నెల తిరగకముందే నవ వరుడు ఆత్మహత్య

    • కవల సోదరీమణులను పెళ్లి చేసుకున్న కవల సోదరులలో ఒకరు ఆత్మహత్య
    • పెళ్లయిన నెల రోజుల్లోనే కామారెడ్డి జిల్లాలో ఈ విషాద ఘటన
    • ఉగాది రోజున అదృశ్యమైన వినయ్ కుమార్, మానేరు వాగులో శవంగా గుర్తింపు
  • విమానంలో ప్రయాణికురాలి మృతి.. హీటెడ్ ఫ్లోర్‌పై మృతదేహం.. దుర్వాసనతో ప్ర‌యాణికుల‌కు నరకం!
    Sun 08:50

    విమానంలో ప్రయాణికురాలి మృతి.. హీటెడ్ ఫ్లోర్‌పై మృతదేహం.. దుర్వాసనతో ప్ర‌యాణికుల‌కు నరకం!

    • బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో 60 ఏళ్ల మహిళ ఆకస్మిక మృతి
    • మృతదేహాన్ని హీటెడ్ ఫ్లోర్ ఉన్న గ్యాలీలో ఉంచిన సిబ్బంది
    • దుర్వాసన వ్యాపించడంతో ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు
    • నిబంధనల ప్రకారమే నడుచుకున్నామన్న‌ విమాన‌యాన సంస్థ‌