కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ
- పిన్నపురం జలవిద్యుత్ ప్రాజెక్టుపై అభ్యంతరం
- ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి
- నేడు జరగాల్సిన కేఆర్ఎంబీ సబ్ కమిటీ సమావేశం
- తుపాను కారణంగా వాయిదాపడిన మీటింగ్
కాగా, నేడు జరగాల్సిన కేఆర్ఎంబీ సబ్ కమిటీ సమావేశం గులాబ్ తుపాను ప్రభావం కారణంగా వాయిదా పడింది. అక్టోబరు 14 నుంచి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి రానున్నాయి. దీనికి సంబంధించి నేటి సమావేశంలో చర్చించాలని భావించారు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఈ సమావేశం నిర్వహించడం సాధ్యం కాలేదు.