వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే!: పవన్ కల్యాణ్
- పవన్ వర్సెస్ ఏపీ మంత్రులు
- రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో పవన్ తీవ్ర వ్యాఖ్యలు
- రెచ్చిపోయి విమర్శించిన ఏపీ మంత్రులు
- ట్విట్టర్ లో స్పందించిన జనసేనాని
'తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే' అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ సందర్భంగా కరీబియన్ మ్యూజిక్ బ్యాండ్ 'బహా మెన్' ఆలపించిన "హూ లెట్స్ ద డాగ్స్ అవుట్ (ఈ కుక్కలను బయటికి వదిలింది ఎవరు?)" అనే పాటను కూడా పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ పాట తనకెంతో ఇష్టమైన పాటల్లో ఒకటని తెలిపారు.