ఏపీలో రోజువారీ కరోనా కేసుల వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 58,545 కరోనా పరీక్షలు
- 1,184 మందికి పాజిటివ్
- తూర్పు గోదావరి జిల్లాలో 218 కేసులు
- కర్నూలు జిల్లాలో ముగ్గురికి పాజిటివ్
- రాష్ట్రంలో 11 మంది మృతి
- ఇంకా 13,048 మందికి చికిత్స
అదే సమయంలో 1,333 మంది కరోనా నుంచి కోలుకోగా, 11 మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,136కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 20,46,841 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,19,657 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 13,048 మంది చికిత్స పొందుతున్నారు.