Thu 14:21 ఆంధ్రా యూనివర్సిటీలో 'అమెరికన్ కార్నర్' ను ప్రారంభించిన సీఎం జగన్ అమెరికాలో విద్య, ఉద్యోగ సమాచారం కోసం ప్రత్యేక విభాగం ఇప్పటిదాకా హైదరాబాద్, అహ్మదాబాద్ లోనే ఉన్న 'కార్నర్' ఇప్పుడు ఏపీలోనూ 'అమెరికన్ కార్నర్' సంతోషం వ్యక్తం చేసిన సీఎం జగన్ Read full story
Wed 12:21 యూకేలో 'పెద్ది' ప్రభంజనం.. రామ్ చరణ్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌తో మోత! ఇప్పటికే 12,500కు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం జూన్ 4న విడుదల ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ Read full story
Wed 12:02 ఎబోలా ముప్పు: భారత్‌లో లేదు.. కానీ నిఘా తీవ్రం! బెంగళూరు అనుమానిత వ్యక్తికి నెగెటివ్ విమానాశ్రయాల వద్ద ముమ్మరంగా స్క్రీనింగ్ ఆఫ్రికాలో వేగంగా పెరుగుతున్న బుండిబుగ్యో కేసులు కాంగోలో వందలాది అనుమానిత మరణాలు నిఘా పెంచినట్లు తెలిపిన కేంద్ర ఆరోగ్యశాఖ Read full story
Wed 11:59 మాపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం.. ఐరాసలో పాక్‌పై భారత్ ఫైర్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్‌పై భారత్ ధ్వజం సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరిక తమపై జరిగే దాడుల నుంచి తమను తాము రక్షించుకునే హక్కు ఉందని స్పష్టీకరణ కశ్మీర్, సింధు జలాల అంశాన్ని పాక్ ప్రస్తావించడంతో గట్టిగా బదులిచ్చిన భారత్ పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానుకోవాలని డిమాండ్ Read full story
Wed 11:56 మహానాడు వేదికగా 12 గంటలకు భారీ ప్రకటన చేయబోతున్నా: నారా లోకేశ్ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన మహానాడు వేడుకలు ఈరోజు, రేపు కొనసాగనున్న మహానాడు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసంగించనున్న నారా లోకేశ్ Read full story
Wed 11:53 ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్! ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ చట్టబద్ధం ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు మే 30 నుంచి ఆఖరి విడత ప్రక్రియ నిబంధనల ప్రకారమే ఈసీ చర్యలని స్పష్టీకరణ విపక్షాల అభ్యంతరాలకు బ్రేక్ వేసిన తీర్పు Read full story
Wed 11:49 రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం.. పాలనలో దూకుడు చూపిస్తాం: మహానాడులో సీఎం చంద్రబాబు మహానాడు వేదికగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు ఎన్నికల నేపథ్యంలో హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు నిర్వహణ టీడీపీ కార్యకర్తల త్యాగాలను, పోరాటాలను గుర్తు చేసుకున్న సీఎం రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే బీజేపీ, జనసేనతో పొత్తు అని స్పష్టీకరణ పాలనలో దూకుడుగా, ప్రగతిశీలంగా ముందుకు వెళతామని వెల్లడి Read full story
Wed 11:45 మా అన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ కూటమి ప్రభుత్వం శిఖండి రాజకీయాలు చేస్తోందన్న ప్రకాష్ రెడ్డి తమ అనుచరులనే తమపై రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం Read full story
Wed 11:11 ఏ ప్రాంతానికి వెళ్లినా స్థానిక భాషలో మాట్లాడటానికే ప్రయత్నిస్తా: శ్రీలీల తాను ప్రతి భాషను గౌరవిస్తానన్న శ్రీలీల ప్రస్తుతం నాలుగైదు భాషల్లో ప్రాజెక్టులు చేస్తున్నట్టు వెల్లడి స్థానిక భాషలో మాట్లాడటం వల్ల ప్రేక్షకులతో బంధం పెరుగుతుందన్న శ్రీలీల Read full story
Wed 11:09 ఐపీఎల్‌లో కింగ్ కోహ్లీ అరుదైన రికార్డు.. మరే బ్యాటర్‌కూ సాధ్యం కాని ఘనత వరుసగా నాలుగో ఐపీఎల్ సీజన్‌లో 600 ప్లస్ రన్స్ పూర్తి చేసిన కోహ్లీ గుజరాత్‌తో క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన రన్ మెషిన్ గతంలో గేల్, కేఎల్ రాహుల్ మూడుసార్లు మాత్రమే ఈ ఫీట్ ఐపీఎల్‌లో మొత్తం ఆరు సీజన్లలో 600కు పైగా పరుగులు చేసిన విరాట్ ఈ జాబితాలో నాలుగు సీజన్లతో రెండో స్థానంలో రాహుల్ Read full story