మా ఎన్నికలు: మంచు విష్ణు ప్యానెల్లో ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న రఘుబాబు
- మా ఎలక్షన్ బరిలో రఘుబాబు
- మంచు విష్ణు ప్యానెల్ నుంచి పోటీ
- ఈసారి మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు వర్గాల మధ్య పోటీ
- అక్టోబరు 10న మా ఎన్నికలు
ఇటీవల ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి వైదొలగిన నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కూడా ప్రధాన కార్యదర్శి పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 'మా' ఎన్నికలు అక్టోబరు 10న జరగనునున్నాయి.