టీమిండియా సహాయకబృందంలో మరొకరికి కరోనా... క్రికెటర్లకు ప్రాక్టీస్ సెషన్ రద్దు
- ఇటీవల రవిశాస్త్రి సహా ముగ్గురికి కరోనా
- తాజాగా మరోసారి కరోనా కలకలం
- ఆటగాళ్లకు కరోనా పరీక్షలు
- రేపటి నుంచి ఇంగ్లండ్ తో ఐదో టెస్టు
ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్లకు ప్రాక్టీస్ సెషన్ రద్దు చేశారు. రేపు ఇంగ్లండ్ తో ప్రారంభయ్యే చివరిదైన ఐదో టెస్టులో కోహ్లీ సేన నేరుగా బరిలో దిగనుంది. తాజా కరోనా కలకలం నేపథ్యంలో టీమిండియా సభ్యులందరికీ మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.