సినీ నటుడు శుభలేఖ సుధాకర్ మాతృమూర్తి కన్నుమూత
- శుభలేఖ సుధాకర్ కుటుంబంలో విషాదం
- ఆయన తల్లి ఎస్ఎస్ కాంతం మృతి
- మూడు నెలల కిందట గుండెపోటుకు గురైన కాంతం
- క్షీణించిన ఆరోగ్యం.. నిన్న మృతి
వయసు పైబడడం, ఇతర అనారోగ్య కారణాలతో ఆమె పరిస్థితి విషమించగా, నిన్న ఉదయం మృతి చెందారు. ఆమె అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం చెన్నైలో జరగనున్నాయి. శుభలేఖ సుధాకర్ తండ్రి కృష్ణారావు రెండేళ్ల కిందటే కన్నుమూశారు.