ఏపీ రోజువారీ కరోనా కేసుల తాజా బులెటిన్ ఇదిగో!
- ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 65,596 కరోనా పరీక్షలు
- 1,623 మందికి పాజిటివ్
- తూర్పు గోదావరి జిల్లాలో 342 కేసులు
- రాష్ట్రంలో 8 మంది మృతి
అదే సమయంలో 1,340 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,21,325 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,92,256 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,158 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 13,911కి పెరిగింది.