నాలుగో టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 191 ఆలౌట్
- లండన్ లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
- ప్రారంభమైన నాలుగోటెస్టు
- టాస్ గెలిచిన ఇంగ్లండ్
- టీమిండియా మొదట బ్యాటింగ్
- వోక్స్ కు 4 వికెట్లు
- మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శార్దూల్
అంతకుముందు కెప్టెన్ కోహ్లీ (50) పరుగులు సాధించాడు. కాగా, ఈ ఇన్నింగ్స్ తో కోహ్లీ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత వేగంగా 23 వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్ గా అవతరించాడు. సచిన్ కు ఈ ఘనత నమోదు చేసే క్రమంలో 522 ఇన్నింగ్స్ లు ఆడగా, కోహ్లీ 490 ఇన్నింగ్స్ ల్లోనే ఈ రికార్డు నెలకొల్పాడు.