ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నాలుగో టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 191 ఆలౌట్
    Thu 21:58

    నాలుగో టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 191 ఆలౌట్

    • లండన్ లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
    • ప్రారంభమైన నాలుగోటెస్టు
    • టాస్ గెలిచిన ఇంగ్లండ్
    • టీమిండియా మొదట బ్యాటింగ్
    • వోక్స్ కు 4 వికెట్లు
    Read full story
  • కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట
    Fri 12:39

    కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

    • వారం రోజుల పాటు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు
    • అస్సాం సీఎం భార్యపై ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసు
    • వారం రోజుల్లోగా అస్సాంలో రెగ్యులర్ బెయిల్ దాఖలుకు అవకాశం
    • ఇది రాజకీయ కక్ష సాధింపేనని వాదించిన పవన్ ఖేరా తరఫు న్యాయవాది
    Read full story
  • మోనాలిసా వివాహంపై 'పోక్సో' నీడ: చిక్కుల్లో భర్త ఫర్మాన్ ఖాన్!
    Fri 12:25

    మోనాలిసా వివాహంపై 'పోక్సో' నీడ: చిక్కుల్లో భర్త ఫర్మాన్ ఖాన్!

    • ఫర్మాన్ ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న మోనాలిసా
    • మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడంటూ ఫర్మాన్ ఖాన్‌పై కేసు నమోదు
    • చట్టపరమైన సమస్యల్లో మోనాలిసా జంట
    Read full story
  • అభిమాని ప్రేమకు చలించిపోయిన సింగర్ మంగ్లీ.. కారు ఆపి నడిరోడ్డుపై సెల్ఫీ.. వైరల్ వీడియో!
    Fri 12:14

    అభిమాని ప్రేమకు చలించిపోయిన సింగర్ మంగ్లీ.. కారు ఆపి నడిరోడ్డుపై సెల్ఫీ.. వైరల్ వీడియో!

    • ఆటోపై తన పేరు రాసుకున్న అభిమానిని కలిసిన సింగర్ మంగ్లీ
    • 'మంగ్లీ ఎక్స్‌ప్రెస్' చూసి నడిరోడ్డుపై కారు ఆపి సెల్ఫీ
    • అభిమాని ప్రేమకు మనసు చలించిపోయిందంటూ ఎమోషనల్ పోస్ట్
    • 'ఆటోవాలా అన్న' అంటూ వీడియో షేర్ చేసిన మంగ్లీ
    • ఆమె సింప్లిసిటీపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం
    Read full story
  • చిన్నారి గొంతులో దూరిన ఆక్వేరియం చేప.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
    Fri 11:55

    చిన్నారి గొంతులో దూరిన ఆక్వేరియం చేప.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

    • ఇండోర్‌లో ఏడాది బాలుడి గొంతులో చిక్కుకున్న చేప
    • ఆక్వేరియం శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఘటన
    • నవ్వుతున్న చిన్నారి నోట్లోకి దూరిన చేప
    • చికిత్స చేసి చేపను తొలగించిన వైద్యులు
    Read full story
  • గుడ్ న్యూస్.. హైదరాబాద్ - విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం
    Fri 11:43

    గుడ్ న్యూస్.. హైదరాబాద్ - విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం

    • 'ఫ్లై 91' విమాన సర్వీసులను ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు 
    • ఈ అదనపు సర్వీసు ప్రయాణికులకు ఎంతో ఉపశమనం ఇస్తుందన్న కేంద్ర మంత్రి
    • టైర్-2, టైర్-3 నగరాలను అనుసంధానించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని వ్యాఖ్య
    Read full story
  • ఆర్బీఐ డెడ్‌లైన్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి
    Fri 11:21

    ఆర్బీఐ డెడ్‌లైన్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి

    • డాలర్‌తో పోలిస్తే 10 పైసలు లాభపడిన రూపాయి
    • బ్యాంకుల ఆర్బిట్రేజ్ లావాదేవీలపై ఆర్బీఐ ఆంక్షల ప్రభావం
    • గడువు పొడిగింపునకు నిరాకరించిన రిజర్వ్ బ్యాంక్
    Read full story
  • నీవు నా కొడుకు కెరీర్ ముగించేశావు: క్రిస్ బ్రాడ్ ఆవేదన.. యువీ రియాక్షన్!
    Fri 11:07

    నీవు నా కొడుకు కెరీర్ ముగించేశావు: క్రిస్ బ్రాడ్ ఆవేదన.. యువీ రియాక్షన్!

    • 2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ విధ్వంసం
    • స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన యువీ
    • అదే మ్యాచ్ కు రిఫరీగా ఉన్న స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్
    • మ్యాచ్ ముగిసిన అనంతరం యువీ వద్దకు వచ్చి బాధను వ్యక్తం చేసిన క్రిస్
    Read full story
  • అల్లూరి జిల్లాలో ఘోర విషాదం.. సెల్ఫీ మోజులో జలపాతంలో పడి ముగ్గురు యువతుల మృతి
    Fri 11:06

    అల్లూరి జిల్లాలో ఘోర విషాదం.. సెల్ఫీ మోజులో జలపాతంలో పడి ముగ్గురు యువతుల మృతి

    • అల్లూరి జిల్లాలో జలపాతం వద్ద తీవ్ర విషాదం
    • ఫొటోలు తీసుకుంటూ నీటిలో పడి ముగ్గురు యువతుల మృతి
    • హుకుంపేట మండలం ముల్లుంగుమ్మి జలపాతంలో ఘటన
    • పండుగ సెలవులకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన బాలికలు
    Read full story
  • మావోలకు మరో ఎదురుదెబ్బ.. డీజీపీ ఎదుట లొంగిపోనున్న 30 మంది మావోయిస్టులు
    Fri 10:54

    మావోలకు మరో ఎదురుదెబ్బ.. డీజీపీ ఎదుట లొంగిపోనున్న 30 మంది మావోయిస్టులు

    • డీజీపీ కార్యాలయంలో లొంగిపోనున్న మావోయిస్టులు
    • మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ మీడియా సమావేశం
    • ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందనున్న పునరావాస సౌకర్యాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV