హిమాలయాలకు వెళ్లిన హీరోయిన్ జ్యోతిక.. ఇన్‌స్టాగ్రామ్‌లో తొలి పోస్టుగా బ్యూటిఫుల్ ఫొటోలు
- జాతీయ జెండా పట్టుకుని ఫొటో
- ఆగస్టు 15న అక్కడకు వెళ్లానన్న జ్యోతిక
- బికాత్ అడ్వెంచర్స్ టీమ్‌తో కలిసి పర్యటన
అలాగే, కశ్మీర్‌లోని సరస్సుల మధ్య దిగిన ఫొటోలనూ ఆమె పోస్ట్ చేసింది. బికాత్ అడ్వెంచర్స్ టీమ్‌లోని సభ్యులతో ఆమె ఈ యాత్ర చేపట్టింది. తన లాక్‌డౌన్ డైరీలోంచి కొన్ని మంచి అంశాలను పోస్టు చేస్తున్నానని చెప్పింది. జీవితం వాస్తవికమైందన్న విషయం జీవితాన్ని అసలైన విధంగా జీవించడం ప్రారంభించాకే తెలుస్తుందని ఆమె హితవు పలికింది. ఆమె దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
