తెలంగాణలో మరో 339 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 80,568 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 91 కేసులు
- మూడు జిల్లాల్లో కొత్త కేసులు నిల్
- ఇంకా 6,166 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,56,794 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,46,761 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,166 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,867కి చేరింది.
