ఏపీలో మరో 1,248 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 58,890 కరోనా పరీక్షలు
- పశ్చిమ గోదావరిలో 238 కేసులు
- కడప జిల్లాలో 19 కేసులు
- తాజాగా 15 మరణాలు
- ఇంకా 13,677 మందికి చికిత్స
అదే సమయంలో 1,715 మంది కరోనా నుంచి కోలుకోగా, 15 మరణాలు సంభవించాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 20,04,590 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,77,163 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 13,677 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 13,750కి పెరిగింది.