పిల్లల కోసం జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా టీకా!
- ట్రయల్స్ కోసం సంస్థ దరఖాస్తు
- 12 నుంచి 17 ఏళ్ల వారిపై పరీక్షలు
- ఈ నెల ప్రారంభంలోనే పెద్దల టీకాకు అనుమతి
ఈ నెల ప్రారంభంలో టీకా అత్యవసర వినియోగం కోసం సంస్థ కేంద్రానికి దరఖాస్తు చేయగా.. అదే రోజు అనుమతినిచ్చేసింది. దీంతో దేశ ప్రజలకు మరో టీకా అందుబాటులోకి వచ్చినట్టయింది. మరోవైపు మరో రెండు నెలల్లో పిల్లల టీకాను అందుబాటులోకి తీసుకొస్తామంటూ రెండు రోజుల క్రితమే భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా ప్రకటించిన సంగతి తెలిసిందే.