శ్రీవారి సేవలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు
- వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో స్వామి వారి దర్శనం
- తీర్థ ప్రసాదాలు అందజేసిన టీటీడీ అధికారులు
- కరోనా పరిస్థితులు చక్కబడాలని స్వామి వారిని కోరానన్న కిషన్‌రెడ్డి
దర్శనానంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో కరోనా పరిస్థితులు చక్కబడి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని స్వామి వారిని ప్రార్థించినట్టు తెలిపారు. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి టీడీపీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

