ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భారత్‌లో అత్యంత విలువైన సాస్ స్టార్టప్‌గా అవతరించిన పోస్ట్‌మ్యాన్
    Wed 22:23

    భారత్‌లో అత్యంత విలువైన సాస్ స్టార్టప్‌గా అవతరించిన పోస్ట్‌మ్యాన్

    • కొత్తగా 225 మిలియన్ డాలర్ల పెట్టుబడులు
    • తాజా పెట్టుబడితో 5.6 బిలియన్ డాలర్లకు చేరిన కంపెనీ విలువ
    • ఏడాది క్రితం కంపెనీ విలువ 2 బిలియన్ డాలర్లే
    Read full story
  • పవన్ గెలిస్తే ఇక్కడే షూటింగ్... ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న 'పిఠాపురంలో... అలా మొదలైంది' చిత్రం
    Tue 20:48

    పవన్ గెలిస్తే ఇక్కడే షూటింగ్... ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న 'పిఠాపురంలో... అలా మొదలైంది' చిత్రం

    • తండ్రీకూతుళ్ల బంధం నేపథ్యంలో 'పిఠాపురంలో... అలా మొదలైంది' చిత్రం
    • రాజేంద్ర ప్రసాద్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఫ్యామిలీ డ్రామా
    • పవన్ కళ్యాణ్ గెలుపుతో పిఠాపురంలోనే షూటింగ్ జరిపిన చిత్రబృందం
    • మే 1న థియేటర్లలోకి రానున్న సినిమా
    Read full story
  • తెలంగాణ జాగృతిలో చేరిన తెలంగాణ టీడీపీ నేత
    Tue 20:47

    తెలంగాణ జాగృతిలో చేరిన తెలంగాణ టీడీపీ నేత

    • తెలంగాణ టీడీపీ మైనార్టీ సెల్ నాయకుడు సయ్యద్ అహ్మద్
    • జాగృతి కండువా కప్పి ఆహ్వానించిన కవిత
    • త్వరలో పార్టీని ప్రకటించనున్న కవిత
    Read full story
  • గంజాయి కొనడానికి డబ్బుల్లేక... హైదరాబాదులో ఇంటిపైనే పెంచుతున్న టెక్కీ!
    Tue 20:19

    గంజాయి కొనడానికి డబ్బుల్లేక... హైదరాబాదులో ఇంటిపైనే పెంచుతున్న టెక్కీ!

    • హైదరాబాద్‌లో గంజాయి సాగు చేస్తూ పట్టుబడి టెక్కీ 
    • నాచారం ఈస్ట్ గాంధీనగర్‌లో శశిధర్ అనే వ్యక్తి అరెస్ట్
    • గంజాయి కొనేందుకు డబ్బులు లేకపోవడంతో తానే పండించడం మొదలుపెట్టిన వైనం
    • అతని నుంచి 10 కేజీల గంజాయి, 17 మొక్కలు స్వాధీనం
    Read full story
  • తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచార గడువు... మూగబోయిన మైకులు
    Tue 20:19

    తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచార గడువు... మూగబోయిన మైకులు

    • తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్
    • బెంగాల్‌లో 152 స్థానాలకు పోలింగ్
    • మే 4వ తేదీన వెల్లడి కానున్న ఫలితాలు
    Read full story
  • తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు ప్రకటించిన కేంద్రం
    Tue 20:07

    తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు ప్రకటించిన కేంద్రం

    • తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని పెంచుతూ 8 కొత్త వీక్లీ రైళ్లు
    • కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి నుంచి ఈ రైళ్లు నడపనున్నట్టు వెల్లడి
    • తిరుపతి, భువనేశ్వర్, జైపూర్ వంటి నగరాలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం
    • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కొత్త రైళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించిన వైనం
    Read full story
  • కేరళ బాణసంచా పేలుడు విషాదం... సురేశ్ గోపికి ప్రధాని మోదీ కీలక ఆదేశాలు
    Tue 19:53

    కేరళ బాణసంచా పేలుడు విషాదం... సురేశ్ గోపికి ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

    • త్రిస్సూర్ పూరం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
    • ప్రమాదంలో 13 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
    • హుటాహుటిన త్రిస్సూర్ వెళ్లాలని స్థానిక ఎంపీగా ఉన్న సురేశ్ గోపికి ప్రధాని మోదీ ఆదేశం
    • ఘటనాస్థలికి బయల్దేరిన కేంద్రమంత్రి సురేశ్ గోపి
    • కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలతో సహాయక చర్యల సమన్వయం
    Read full story
  • టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... ఈసారి కూడా సన్ రైజర్స్ కు మొదట బ్యాటింగ్
    Tue 19:27

    టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... ఈసారి కూడా సన్ రైజర్స్ కు మొదట బ్యాటింగ్

    • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
    • మొదట బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ అక్షర్ పటేల్
    • ఢిల్లీకి ఇది వరుసగా 8వ టాస్ విజయం, హైదరాబాద్‌కు 7వ టాస్ ఓటమి
    • ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అక్షర్ పటేల్‌కు ఇది 100వ మ్యాచ్
    Read full story
  • చీకట్లో చంపడం, పగలు వెళ్లి పరామర్శించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది: పార్థసారథి
    Tue 19:16

    చీకట్లో చంపడం, పగలు వెళ్లి పరామర్శించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది: పార్థసారథి

    • పెద్ద దస్తగిరి హత్య వెనుక వైసీపీ అగ్రనేతల హస్తం ఉందన్న పార్థసారథి
    • దస్తగిరి ఇంట్లో వందల కోట్ల విలువైన ఆస్తి పత్రాలు ఎలా దొరికాయని ప్రశ్న
    • వైసీపీ అనుమతులపై కేంద్ర ఎన్నికల సంఘం పునరాలోచన చేయాలని డిమాండ్
    Read full story
  • నరేంద్ర మోదీపై ఖర్గే 'ఉగ్రవాది' వ్యాఖ్య... తీవ్రంగా స్పందించిన బండి సంజయ్
    Tue 19:13

    నరేంద్ర మోదీపై ఖర్గే 'ఉగ్రవాది' వ్యాఖ్య... తీవ్రంగా స్పందించిన బండి సంజయ్

    • ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ దేశాన్ని రక్తమోడేలా చేసిందని ఆగ్రహం
    • మోదీ హయాంలో ఉగ్రవాదుల పట్ల సానుకూల విధానం అంతమైందన్న బండి సంజయ్
    • మన సైన్యాన్ని ఆధారాలు అడిగిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV