చిత్తూరు జిల్లాలో రెండ్రోజుల పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పర్యటన
- రేపు మధ్యాహ్నం రేణిగుంట రాక
- తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం
- సాయంత్రం తిరుమల పయనం
- ఎల్లుండి వేదపాఠశాల సందర్శన
ఎల్లుండి ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఆపై, పద్మావతి గెస్ట్ హౌస్ లో టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ఆయన తన పర్యటనలో భాగంగా తిరుమల ధర్మగిరి వేదపాఠశాలను సందర్శించనున్నారు.