తెలంగాణలో కొత్తగా 420 కొవిడ్ పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 87,355 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 71 కేసులు
- మూడు జిల్లాల్లో కొత్త కేసులు నిల్
- రాష్ట్రంలో ముగ్గురి మృతి
- ఇంకా 7,606 మందికి చికిత్స
అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 623 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,52,135 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,40,688 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 7,606 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,841కి చేరింది.
