అమిత్ షాకు రాయలసీమ బీజేపీ నేతల ప్రత్యేక విన్నపం
- శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న అమిత్ షా
- రాయలసీమను దత్తత తీసుకోవాలని కోరిన ఆ ప్రాంత బీజేపీ నేతలు
- దీనివల్ల రాయలసీమ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్న నేతలు
మీరు దత్తత తీసుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధిపథంలో పరుగులు పెడుతుందని అన్నారు. అయితే వీరి విన్నపం పట్ల అమిత్ షా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. రాయలసీమను అమిత్ షా దత్తత తీసుకుంటే ఆ ప్రాంతంలో బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.