వైఎస్సార్ పురస్కారాల ప్రదానోత్సవం వాయిదా
- 150 మందికి మించి ప్రజలు గుమికూడరాదన్న ఉత్తర్వుల నేపథ్యంలో వాయిదా
- షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న జరగాల్సిన కార్యక్రమం
- అక్టోబర్ లేదా నవంబర్ లో జరిగే అవకాశం
దీంతో అవార్డుల కార్య్రక్రమాన్ని అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 11 మంది, లలిత కళలు, సాహిత్య విభాగంలో ఏడుగురు, జర్నలిజంలో ఏడుగురు, సాంస్కృతిక రంగాల్లో 20 మంది, కోవిడ్ ఫ్రంట్‌లైన్ యోధులు ఏడుగురు, ఉత్తమ సేవలందించిన మరో 8 సంస్థలకు అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే.