Sat 20:28 రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య సరదా సన్నివేశం... వీడియో ఇదిగో! ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న చరణ్, ఎన్టీఆర్ ఉక్రెయిన్ లో ఆఖరి షెడ్యూల్ షూటింగ్ షాట్ గ్యాప్ లో ఉల్లాసంగా అగ్రహీరోలు సందడి చేస్తున్న వీడియో Read full story
Fri 18:52 మెట్రోలో సాధారణ ప్రయాణికుడిలా తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ప్రజా రవాణా వినియోగంపై అవగాహన కల్పించేందుకు మెట్రోలో పయనం ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని విన్నపం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని పిలుపు Read full story
Fri 18:48 నా పేరు వాడొద్దు... కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ పోక్సో కేసులో తన పేరును ఉపయోగించకుండా చూడాలని పిటిషన్ ఇప్పటి వరకు వాడిన వీడియోలు తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి తన కుమారుడి వివాదంలో తన పేరు ఉపయోగించకుండా ఉత్తర్వులివ్వాలన్న బండి సంజయ్ Read full story
Fri 18:43 గ్లోబల్ డిఫెన్స్ మ్యాప్‌లో ఏపీ.. పవన్ కల్యాణ్ ప్రశంసలు పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్ పారిశ్రామికంగా ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్య Read full story
Fri 18:33 భోజ్‌శాల హిందువులదే.. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ముస్లింల శుక్రవారం నమాజ్ హక్కు రద్దు మసీదుకు ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని సూచన లండన్ నుంచి విగ్రహం తీసుకురావాలని ఆదేశం ఏఎస్‌ఐ సర్వే ఆధారంగా తీర్పు Read full story
Fri 18:28 పామాయిల్ ఒంటికి మంచిది కాదా?... నిపుణులు ఏం చెబుతున్నారంటే...! దేశ ఆహార భద్రతకు పామాయిల్ చాలా కీలకమని నిపుణుల అభిప్రాయం శాస్త్రీయ ఆధారాలు లేకుండా దేన్నీ నిందించమని స్పష్టం చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ దిగుమతులు తగ్గించి, దేశీయంగా పామాయిల్ సాగును పెంచేందుకు కేంద్రం చర్యలు సోషల్ మీడియా ప్రచారంతో పామాయిల్‌పై అపోహలు పెరుగుతున్నాయని ఆందోళన 2025-26 నాటికి సాగు లక్ష్యాన్ని 10 లక్షల హెక్టార్లకు పెంచిన ప్రభుత్వం Read full story
Fri 18:21 భారత్ నే నమ్ముతున్న రష్యా.. పాకిస్థాన్‌ను నమ్మని పలు దేశాలు బ్రిక్స్ సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సంచలన ప్రతిపాదన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో పాకిస్థాన్‌ది తాత్కాలిక సాయం మాత్రమేనని వ్యాఖ్య భారత్ మాత్రమే శాశ్వత పరిష్కారం తీసుకురాగలదని వెల్లడి Read full story
Fri 17:54 టాలీవుడ్‌లో పర్సంటేజీ వివాదం.. స్పందించిన దిల్ రాజు సమస్యపై చర్చించి పరిష్కరించుకున్నామన్న దిల్ రాజు ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశం జరిగిందని వెల్లడి ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సంటేజీ విధానానికి నిర్మాతలు సానుకూలంగా ఉన్నట్లు వెల్లడి పెద్ది సినిమా ఆరోగ్యకరమైన వాతావరణంలో విడుదలవుతుందని హామీ Read full story
Fri 17:50 సింగర్‌పై కురిసిన నోట్ల వర్షం.. బస్తాల కొద్దీ డబ్బులు కుమ్మరించిన వీడియో వైరల్ జునాగఢ్ భజన కార్యక్రమంలో ఘటన డబ్బుల కుప్పలో మునిగిన గాయకుడు వీడియోపై నెటిజన్ల భిన్నమైన స్పందన Read full story
Fri 17:46 అదే నిజమైతే హార్దిక్ పాండ్యాను జట్టు నుంచి తప్పించాలి: సెహ్వాగ్ ముంబై జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ పుకార్లు డ్రెస్సింగ్ రూమ్‌లో సమస్యలు నిజమైతే హార్దిక్‌ను విడుదల చేయాలని సెహ్వాగ్ సూచన ఆటగాడిగా హార్దిక్ విలువ రూ. 27 కోట్ల వరకు ఉంటుందని సెహ్వాగ్ అంచనా వీపు నొప్పితో పంజాబ్‌తో మ్యాచ్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా Read full story