Fri 13:32 అమరరాజా ఫ్యాక్టరీది రాజకీయ సమస్య కాదు, వాతావరణ కాలుష్య సమస్య: ఎమ్మెల్యే రోజా 54 ఫ్యాక్టరీలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనపై గగ్గోలు పెట్టిన బాబు అమరరాజా ఫ్యాక్టరీపై ఎందుకు మాట్లాడటం లేదు? పరిశ్రమలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదన్న రోజా Read full story
Sun 22:19 అద్భుతమైన టూల్.. 32 కోట్ల ఏళ్ల క్రితం మీ ఇల్లు ఎక్కడ ఉండేదో తెలుసుకోవచ్చు! కోట్ల ఏళ్ల క్రితం మీ ప్రాంతం ఎక్కడుందో చెప్పే ఆన్‌లైన్ టూల్ ఉట్రెక్ట్ యూనివర్సిటీ రూపొందించిన పలాయోల్యాటిట్యూడ్.ఆర్గ్ 320 మిలియన్ సంవత్సరాల భూమి చరిత్ర, ఖండాల కదలికల విశ్లేషణ పురాతన శిలల్లోని అయస్కాంత డేటా ఆధారంగా పనిచేసే టెక్నాలజీ జీవ వైవిధ్యం, వాతావరణ మార్పుల అధ్యయనానికి శాస్త్రవేత్తలకు కీలకం Read full story
Sun 22:09 మస్కట్ లో మహిళ వేదనకు స్పందించిన పవన్ కల్యాణ్ మస్కట్‌లో వేధింపులకు గురవుతున్న అన్నమయ్య జిల్లా మహిళ రక్షించాలంటూ పవన్ కళ్యాణ్‌కు వీడియో ద్వారా విజ్ఞప్తి వెంటనే స్పందించి అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు స్వదేశానికి రప్పించేందుకు వేగంగా చర్యలు భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు Read full story
Sun 21:45 ఇజ్రాయెల్‌ను బెంబేలెత్తిస్తున్న హిజ్బుల్లా డ్రోన్లు... ఏమిటీ టెక్నాలజీ...? ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా ఫైబర్ ఆప్టిక్ డ్రోన్ల వినియోగం ఎలక్ట్రానిక్ జామింగ్‌కు చిక్కని కొత్త తరహా ఆయుధాలు డ్రోన్ దాడిలో ఇజ్రాయెల్ సైనికుడి మృతి, పలువురికి గాయాలు ఈ డ్రోన్లను ఎదుర్కోవడానికి వలలు ఏర్పాటు చేస్తున్న ఇజ్రాయెల్ చౌకైన ఈ డ్రోన్లను 'అదృశ్య కిల్లర్లు'గా అభివర్ణన Read full story
Sun 21:27 హోల్డర్ దెబ్బకు పంజాబ్ విలవిల.. చివరికి ఓ మోస్తరు స్కోరు గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు సూర్యాంశ్ షెడ్గే 29 బంతుల్లో 57 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ గుజరాత్ బౌలర్లలో 4 వికెట్లతో చెలరేగిన జాసన్ హోల్డర్ ఆరంభంలో వికెట్లు కోల్పోయినా పోరాడగలిగే స్కోర్ చేసిన పంజాబ్ Read full story
Sun 21:20 విజయ్ 'జన నాయగన్' లీక్... నిర్మాతలకు ఎంత నష్టమో తెలుసా? విజయ్ 'జన నాయగన్' సినిమాకు పైరసీ దెబ్బ రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్ లీక్ రద్దయిన రూ.120 కోట్ల ప్రైమ్ వీడియో ఒప్పందం నిర్మాతలకు సుమారు రూ.70 కోట్ల నష్టం అంచనా మే 8న సినిమా విడుదలకు సన్నాహాలు Read full story
Sun 21:11 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు: రేపే కౌంటింగ్... బెంగాల్, తమిళనాడుపైనే అందరి దృష్టి బెంగాల్, తమిళనాడు సహా ఐదు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఎగ్జిట్ పోల్స్‌లో బెంగాల్‌లో బీజేపీ, కేరళలో యూడీఎఫ్‌కు మొగ్గు, హోరాహోరీ అంచనాలు తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ టీవీకే రాకతో మారిన రాజకీయ సమీకరణాలు కౌంటింగ్ కేంద్రాల వద్ద కనీవినీ ఎరుగని రీతిలో మూడంచెల భద్రతా వ్యవస్థ బెంగాల్‌లోని ఫాల్టాలో రీపోలింగ్ కారణంగా 293 స్థానాలకే ఓట్ల లెక్కింపు Read full story
Sun 20:49 మోదీ మెచ్చిన ఆదర్శ గ్రామం... ఇక్కడ ఇళ్లలో వంట చేసే పనే లేదు! గుజరాత్‌లోని చాందన్కీ గ్రామంలో వినూత్న ప్రయోగం గ్రామస్థుల కోసం ఏర్పాటైన సామూహిక వంటశాల వృద్ధుల ఒంటరితనాన్ని దూరం చేయడమే ప్రధాన లక్ష్యం 'మన్ కీ బాత్'లో ఈ గ్రామాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ Read full story
Sun 20:40 భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో నవశకం.. విజయవంతంగా నింగిలోకి 'మిషన్ దృష్టి' బెంగళూరు స్టార్టప్ గెలాక్సీఐ స్పేస్ 'మిషన్ దృష్టి' శాటిలైట్ విజయవంతం స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నింగిలోకి ప్రయోగం దేశంలోనే ప్రైవేటుగా నిర్మించిన అతిపెద్ద శాటిలైట్‌గా రికార్డు ఇది భారత యువత ఆవిష్కరణల పట్ల ఉన్న అభిరుచికి నిదర్శనమన్న ప్రధాని మోదీ ప్రపంచంలోనే తొలి ఆప్టోసార్ టెక్నాలజీ కలిగిన శాటిలైట్‌గా గుర్తింపు Read full story
Sun 20:34 పాత ముచ్చట్లు: ముద్దు సీన్ విషయంలో శ్రీదేవిని మోసం చేసిన దర్శకుడు! ‘గురు’ సినిమాలో ముద్దు సీన్‌కు నిరాకరించిన శ్రీదేవి ఆమెకు తెలియకుండా డూప్‌తో సీన్ చిత్రీకరించిన దర్శకుడు దర్శకుడిపై శ్రీదేవి తల్లి తీవ్ర ఆగ్రహం, చట్టపరమైన చర్యలు ఆ ఘటన తన కెరీర్‌లో ఒక పీడకల అని పేర్కొన్న శ్రీదేవి Read full story