తెలంగాణలో కొత్తగా 582 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 1,07,329 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 83 కేసులు
- రాష్ట్రంలో ముగ్గురి మృతి
- ఇంకా 8,744 మందికి చికిత్స
అదే సమయంలో 638 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,47,811 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,35,250 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,744 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,817కి చేరింది.
