ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద.. ప్రజలను హెచ్చరించిన కృష్ణా జిల్లా కలెక్టర్

02-08-2021 Mon 13:10 | Andhra
  • కృష్ణానదిపై ఉన్న జలాశయాలకు వరద నీటి ఉద్ధృతి
  • ప్రకాశం బ్యారేజీకి సాయంత్రానికి చేరనున్న నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన జిల్లా కలెక్టర్
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ఉద్ధృతి పెరిగింది. ఈ క్రమంలో నదిపై ఉన్న అన్ని డ్యామ్ ల నీటిమట్టాలు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. ఇన్ ఫ్లో ఎక్కువగా ఉన్న క్రమంలో... జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల రిజర్వాయర్ల నుంచి గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటి ఉద్ధృతి పెరుగుతోంది. ఈ సాయంత్రానికి బ్యారేజీకి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరీవాహక ప్రాంతంలో ఉండే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నిండుకుండలా మారింది. 80 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 30 గేట్లను 2 అడుగుల మేర, 40 గేట్లను ఒక్క అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
VijayawadaFlood WaterPrakasam Barrage

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more