ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీకాలు తీసుకోని వారితో ముప్పు తప్పదు: హెచ్చరించిన ఫౌచీ
    Mon 09:08

    టీకాలు తీసుకోని వారితో ముప్పు తప్పదు: హెచ్చరించిన ఫౌచీ

    • చూస్తుంటే అమెరికాలో మరిన్ని లాక్‌డౌన్‌లు తప్పేలా లేదు
    • టీకాలు తీసుకోనివారు అమెరికన్ల హక్కులను కాలరాస్తున్నారు
    • అమెరికాలో 60 శాతం మంది వ్యాక్సిన్‌కు దూరం
    Read full story
  • పెట్రోల్, డీజిల్‌పై సుంకాల తగ్గింపు.. ప్రధాని మోదీకి మంత్రి లోకేశ్ ధన్యవాదాలు
    Fri 17:47

    పెట్రోల్, డీజిల్‌పై సుంకాల తగ్గింపు.. ప్రధాని మోదీకి మంత్రి లోకేశ్ ధన్యవాదాలు

    • పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై పూర్తిగా ఎక్సైజ్ సుంకం రద్దు
    • సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయమన్న లోకేశ్
    • ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వమని ఎన్డీఏ నిరూపించుకుందని ప్రశంస
    Read full story
  • పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ క్రెడిట్ కొట్టేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: కాసు మహేశ్
    Fri 17:41

    పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ క్రెడిట్ కొట్టేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: కాసు మహేశ్

    • జగన్ చొరవతోనే ఈ ప్రాజెక్టు వచ్చిందన్న కాసు మహేశ్
    • వైసీపీ హయాంలోనే కాలేజీ పనులు 60 శాతం పూర్తయ్యాయని వెల్లడి
    • యరపతినేనికి ఈ కాలేజీపై కనీస అవగాహన లేదని విమర్శ
    Read full story
  • హర్మూజ్‌లో తీవ్ర ఉద్రిక్తత... చమురు ట్యాంకర్‌ను ధ్వంసం చేసిన ఇరాన్... వీడియో వైరల్!
    Fri 17:35

    హర్మూజ్‌లో తీవ్ర ఉద్రిక్తత... చమురు ట్యాంకర్‌ను ధ్వంసం చేసిన ఇరాన్... వీడియో వైరల్!

    • హర్మూజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్‌పై ఐఆర్జీసీ దాడి
    • అనుమతి లేకుండా ప్రవేశించడంతో క్షిపణులతో దాడి 
    • దాడికి గురైంది పాకిస్థాన్ నౌక అని కథనాలు
    • ఇప్పటికే గల్ఫ్‌లో నిలిచిపోయిన 85కి పైగా నౌకలు
    • ప్రపంచవ్యాప్తంగా 100 డాలర్లు దాటిన ముడి చమురు ధరలు
    Read full story
  • అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌లో 1,900 మంది మృతి
    Fri 17:34

    అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌లో 1,900 మంది మృతి

    • సుమారు 20,000 మందికి గాయాలు
    • వెల్లడించిన ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ
    • ఇరాన్ ప్రతీకార దాడుల్లో ఇజ్రాయెల్‌లో 18 మంది మృతి
    Read full story
  • వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీరామ నవమి వేడుకలు
    Fri 17:22

    వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీరామ నవమి వేడుకలు

    • సీతారాముల కల్యాణం నిర్వహించిన వైసీపీ నేతలు
    • వేడుకల్లో పాల్గొన్న సజ్జల, వెల్లంపల్లి తదితర నేతలు
    • శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు అంటూ జగన్ ట్వీట్
    Read full story
  • పిజ్జా ఆర్డర్ల పెరుగుదలకు, పెంటగాన్ నిర్ణయాలకు ఏమిటి లింకు?
    Fri 17:10

    పిజ్జా ఆర్డర్ల పెరుగుదలకు, పెంటగాన్ నిర్ణయాలకు ఏమిటి లింకు?

    • పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు.. ఇరాన్‌కు ట్రంప్ గడువు పొడిగింపు
    • పెంటగాన్ వద్ద భారీగా పెరిగిన పిజ్జా ఆర్డర్లు.. యుద్ధానికి సంకేతమంటున్న విశ్లేషకులు
    • భూసేనలను పంపేందుకు అమెరికా సన్నాహాలు.. ఎదురుదాడికి ఇరాన్ సిద్ధం
    • హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నేవీ చీఫ్ హతం.. బుషేర్ అణుకేంద్రంపై దాడి
    • అబుదాబిలో ఇరాన్ క్షిపణి దాడిలో భారతీయుడి మృతి
    Read full story
  • ఇరాన్ కీలక అణువిద్యుత్ ప్లాంట్ సమీపంలో దాడిపై అణుశక్తి సంస్థ ఆందోళన
    Fri 16:57

    ఇరాన్ కీలక అణువిద్యుత్ ప్లాంట్ సమీపంలో దాడిపై అణుశక్తి సంస్థ ఆందోళన

    • బుషెహర్‌లోని ఐఆర్జీసీ, నేవీ, వైమానిక స్థావరాల మౌలిక సదుపాయాలు ధ్వంసం
    • బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో దాడి 
    • రేడియేషన్ లీకేజీపై అణుశక్తి సంస్థ ఆందోళన
    Read full story
  • రేపటి నుంచే ఐపీఎల్-2026... కొత్త ఫీచర్లతో లైవ్ స్ట్రీమింగ్... ఎక్కడ, ఎలా చూడాలంటే?
    Fri 16:47

    రేపటి నుంచే ఐపీఎల్-2026... కొత్త ఫీచర్లతో లైవ్ స్ట్రీమింగ్... ఎక్కడ, ఎలా చూడాలంటే?

    • మార్చి 28న బెంగళూరులో ఐపీఎల్ 2026 ప్రారంభం
    • తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ
    • రెండు నెలల పాటు 10 జట్ల మధ్య హోరాహోరీ పోరు
    • స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం
    • దేశవ్యాప్తంగా 12 నగరాల్లో మ్యాచ్‌ల నిర్వహణ
    Read full story
  • రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం.. ఆకివీడులో ఉద్రిక్తత
    Fri 16:37

    రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం.. ఆకివీడులో ఉద్రిక్తత

    • శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఘటన
    • రామాలయ స్థలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కొంత కాలంగా వివాదం
    • రఘురామ రాకను వ్యతిరేకిస్తూ దాడికి యత్నించిన ఒక వర్గం
    • పలువురు కూటమి నేతలకు గాయాలు
    • రఘురామను సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది, పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV