బిగ్ బాస్ సీజన్-5 కొత్త లోగో ఇదిగో!
- త్వరలో బిగ్ బాస్ ఐదో సీజన్
- నూతన లోగో విడుదల చేసిన స్టార్ మా
- ఆకట్టుకునేలా ఉన్న కొత్త లోగో
- హోస్ట్ ఎవరన్నదానిపై కొనసాగుతున్న సస్పెన్స్
కాగా, బిగ్ బాస్-5 కంటెస్టెంట్లకు సంబంధించి ఇప్పటికే అనేక పేర్లు వినిపిస్తున్నా, అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. అటు, హోస్ట్ ఎవరన్న దానిపైనా సస్పెన్స్ కొనసాగుతోంది. నాగార్జునే ఈసారి కూడా బిగ్ బాస్ షోని నడిపిస్తాడని ప్రచారం జరుగుతుండగా, కొత్త హోస్ట్ గా రానా పేరు కూడా బలంగా వినిపిస్తోంది.