ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రూ.కోటి ఇవ్వ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటావంటూ తండ్రికి మెసేజ్ పంపిన బాలిక‌!
    Sun 13:28

    రూ.కోటి ఇవ్వ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటావంటూ తండ్రికి మెసేజ్ పంపిన బాలిక‌!

    • త‌ల్లిదండ్రులు మంద‌లించ‌డంతో చిన్నారి మ‌న‌స్తాపం
    • వారిని బెదిరించాల‌ని నిర్ణ‌యం
    • ల్యాప్ టాప్ నుంచి తండ్రికి మెసేజ్ పంపిన బాలిక‌
    • రూ.కోటి ఇవ్వ‌క‌పోతే కుమారుడు, కుమార్తెను చంపేస్తానని బెదిరింపు
    Read full story
  • భర్తతో విడిపోవడం, ఆ తర్వాత మళ్లీ కలిసిపోవడంపై సైనా నెహ్వాల్ ఏమన్నదంటే...!
    Thu 21:50

    భర్తతో విడిపోవడం, ఆ తర్వాత మళ్లీ కలిసిపోవడంపై సైనా నెహ్వాల్ ఏమన్నదంటే...!

    • విడాకుల ప్రకటన తర్వాత మళ్లీ కలిసిన సైనా, కశ్యప్
    • గౌరవం, ఓపిక, కమ్యూనికేషనే తమను కలిపాయని వెల్లడి
    • బంధమంటే వాదనలు గెలవడం కాదు, భాగస్వామ్యమని వ్యాఖ్య
    • ఒకరి లక్ష్యాలకు మరొకరు మద్దతు ఇస్తూ ముందుకు సాగుతున్న జంట
    • తల్లి కావడం, మహిళలపై ఒత్తిడిపైనా స్పందించిన సైనా
    Read full story
  • అసెంబ్లీని నడపలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రీడాపోటీల ఎత్తుగడ వేసింది: కేటీఆర్
    Thu 21:49

    అసెంబ్లీని నడపలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రీడాపోటీల ఎత్తుగడ వేసింది: కేటీఆర్

    • ఈ నెల 28, 29 తేదీల్లో క్రీడాపోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం
    • కీలక పద్దులపై చర్చలు కొనసాగుతుండగా ఆటలపోటీలు ఎందుకని కేటీఆర్ ప్రశ్న
    • ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారని విమర్శ
    Read full story
  • సీఎంపై వ్యాఖ్యలు: జోగి రమేశ్‌కు పోలీసుల నోటీసులు
    Thu 21:29

    సీఎంపై వ్యాఖ్యలు: జోగి రమేశ్‌కు పోలీసుల నోటీసులు

    • మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌పై కొత్త కేసు
    • సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
    • బాపట్ల జిల్లా భట్టిప్రోలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
    • వారం రోజుల్లో విచారణకు రావాలని పోలీసుల నోటీసులు
    • గత నెలలోనూ అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు మరో కేసు
    Read full story
  • కాంగ్రెస్ పార్టీ నాకు మంత్రి పదవి ఇచ్చింది, 5 సీబీఐ కేసులు కూడా పెట్టింది: సబితా ఇంద్రారెడ్డి
    Thu 21:08

    కాంగ్రెస్ పార్టీ నాకు మంత్రి పదవి ఇచ్చింది, 5 సీబీఐ కేసులు కూడా పెట్టింది: సబితా ఇంద్రారెడ్డి

    • కాంగ్రెస్ చేసిన మంచితో పాటు చెడును కూడా చెబుతానని వ్యాఖ్య
    • రేవంత్ రెడ్డి తన గురించి కామెంట్ చేయనంత వరకు తాను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలేదని వెల్లడి
    • కేసులు పెట్టినా, టిక్కెట్ ఇవ్వకున్నా ఇప్పటి వరకు మాట్లాడలేదన్న సబితా ఇంద్రారెడ్డి
    Read full story
  • ఇరాన్ ప్రజలు చనిపోతుంటే మీరెక్కడున్నారు?: నటుడు బోమన్ ఇరానీపై మందనా కరీమి ఆగ్రహం
    Thu 20:54

    ఇరాన్ ప్రజలు చనిపోతుంటే మీరెక్కడున్నారు?: నటుడు బోమన్ ఇరానీపై మందనా కరీమి ఆగ్రహం

    • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై బోమన్ ఇరానీ సెటైరికల్ వీడియో
    • గ్యాస్ సిలిండర్ తెమ్మంటూ ట్రంప్‌కు హాస్యంగా చురకలు
    • బోమన్ పోస్ట్‌పై తీవ్రంగా స్పందించిన ఇరాన్ నటి మందనా కరీమి
    • ఇరానీలు చనిపోతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని సూటి ప్రశ్న
    • ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో రాజుకున్న వివాదం
    Read full story
  • రామరాజ్య స్థాపనకు మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి: ఏపీ సీఎం చంద్రబాబు
    Thu 20:46

    రామరాజ్య స్థాపనకు మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి: ఏపీ సీఎం చంద్రబాబు

    • శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
    • ధర్మానికి, సుపరిపాలనకు శ్రీరాముడు ప్రతీక అని వ్యాఖ్య
    • ప్రజారంజక పాలన అందించే రామరాజ్యాన్ని స్థాపిద్దామని పిలుపు
    • శ్రీరాముడి సుగుణాలతో ఆదర్శ జీవితం గడపాలని ఆకాంక్ష
    Read full story
  • కంపెనీలేమో ఇక్కడ... సీఎస్ఆర్ నిధులు అక్కడా?: కంపెనీల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి
    Thu 20:45

    కంపెనీలేమో ఇక్కడ... సీఎస్ఆర్ నిధులు అక్కడా?: కంపెనీల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి

    • రాష్ట్రానికి మరిన్ని సీఎస్ఆర్ నిధులు రావాలన్న ముఖ్యమంత్రి
    • తెలంగాణలో కంపెనీలు ఏర్పాటు చేసి వేరే చోట ఖర్చు పెడితే ఎలా అని ప్రశ్న
    • సీఎస్ఆర్ నిధుల సమీకరణ, వినియోగం కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని సూచన
    • రాష్ట్రస్థాయిలో సీఎస్ఆర్ సెల్ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి
    Read full story
  • అనుమానం పెనుభూతమై... భార్యను కారుతో తొక్కించి చంపిన భర్త
    Thu 20:35

    అనుమానం పెనుభూతమై... భార్యను కారుతో తొక్కించి చంపిన భర్త

    • కర్ణాటకలో ఘోరం
    • భార్యను రోడ్డుపై కొట్టి, ఎస్‌యూవీతో తొక్కించి హత్య
    • వివాహేతర సంబంధంపై అనుమానమే కారణం
    • నిందితుడైన భర్త అక్షయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
    • కలబురగి సమీపంలో వెలుగు చూసిన ఘటన
    Read full story
  • సజ్జల మాటలు వింటుంటే నవ్వొస్తోంది: ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు
    Thu 20:21

    సజ్జల మాటలు వింటుంటే నవ్వొస్తోంది: ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు

    • అమరావతికి మద్దతిస్తామన్న సజ్జల వ్యాఖ్యలు హాస్యాస్పదమన్న కాల్వ శ్రీనివాసులు
    • వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే జగన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించాలని డిమాండ్
    • గతంలో రాజధానిని శ్మశానంతో పోల్చిన విషయాన్ని గుర్తుచేసిన టీడీపీ
    • ప్రజల దెబ్బతోనే వైసీపీకి ఇప్పుడు అమరావతి గుర్తొచ్చిందని విమర్శ
    • చంద్రబాబు నేతృత్వంలో అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV