ఏపీలో రోజువారీ కొవిడ్ కేసుల వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 78,784 కరోనా పరీక్షలు
- 2,107 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో 20 మంది కన్నుమూత
- ఇంకా 21,279 మందికి చికిత్స
అదే సమయంలో 1,807 మంది కరోనా నుంచి కోలుకోగా, 20 మంది మరణించారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే ఆరుగురు కరోనాతో కన్నుమూశారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13,332కి చేరింది. ఏపీలో ఇప్పటివరకు 19,62,049 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,27,438 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 21,279 మందికి చికిత్స జరుగుతోంది.