Mon 16:21 టోక్యో ఒలింపిక్స్ లో మీరాబాయి చానుకు స్వర్ణం దక్కే అవకాశం... చైనా లిఫ్టర్ కు డోపింగ్ పరీక్షలు! టోక్యో ఒలింపిక్స్ లో చానుకు రజతం స్వర్ణం సాధించిన చైనా లిఫ్టర్ డోపింగ్ కు పాల్పడ్డట్టు అనుమానం మరిన్ని పరీక్షలు జరపనున్న అధికారులు Read full story
Tue 12:15 బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. ఎనిమిది మంది భక్తులు మృతి నలంద ఆలయంలో ఘోర విషాదం.. ప్రత్యేక ప్రార్థనల వేళ తొక్కిసలాట భద్రతా వైఫల్యమే కారణమని భక్తుల ఆరోపణ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, విచారణకు ఆదేశం Read full story
Tue 12:14 దుర్గగుడిలో సిబ్బంది బాగోతం.. రోల్డ్‌గోల్డ్ పేరుతో హుండీ బంగారం మాయం! దుర్గగుడి హుండీ కానుకల లెక్కింపులో బయటపడ్డ సిబ్బంది చేతివాటం అసలు బంగారాన్ని రోల్డ్‌గోల్డ్ పేరుతో పక్కనపెట్టి అక్రమాలకు యత్నం అనుమానంతో తనిఖీ చేసిన పాలకమండలి సభ్యులు.. గుట్టురట్టు సుమారు రూ.1.25 లక్షల విలువైన బంగారం స్వాధీనం ఘటనపై ఈవో శీనా నాయక్ సీరియస్.. సమగ్ర విచారణకు ఆదేశం Read full story
Tue 12:11 కొంత నిరాశ ఉంది.. కానీ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే: గంగూలీ బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి వేదికలను ప్రకటించిన బీసీసీఐ సంప్రదాయ వేదికలకే కాకుండా ఇతర మైదానాలకు అవకాశం ఇవ్వడం మంచి పరిణామం అన్న గంగూలీ దేశంలోని అన్ని స్టేడియాల్లో ప్రపంచ స్థాయి సదుపాయాలు ఉన్నాయని కితాబు Read full story
Tue 11:54 మహారాష్ట్రలో దారుణం.. రెండు నెలల పసికందును ఎత్తుకెళ్లిన చిరుత! మమల్డే గ్రామంలో పసికందుతో ఆరుబయట నిద్రించిన భార్యాభర్తలు చిన్నారిని అడవిలోకి లాక్కెళ్లి చంపేసిన చిరుత పొలాల్లో శిశువు మృతదేహ అవశేషాలు లభ్యం భయాందోళనలో గ్రామస్థులు, అధికారులపై ఆగ్రహం Read full story
Tue 11:45 పొరపాటున అలా మాట్లాడాను.. 'పెద్ది' టీమ్‌కు ఎస్‌కేఎన్ క్షమాపణ 'పెద్ది' విడుదల వాయిదా పడిందంటూ ఎస్‌కేఎన్ వ్యాఖ్యలు పొరపాటున అలా మాట్లాడానని వీడియో ద్వారా వివరణ తన సినిమా రిలీజ్ డేట్ గురించి చెబుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టీకరణ 'పెద్ది' అనుకున్న టైమ్‌కే విడుదలై విజయం సాధించాలని ఆకాంక్ష Read full story
Tue 11:35 బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు జనవరి 29న మినీ మేడారం జాతర సందర్భంగా గొడవ పోలీస్ కమిషనర్ పై కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు ఏప్రిల్ 4న విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు Read full story
Tue 11:33 కర్నూలులో దారుణం.. 9వ తరగతి బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లగా గర్భవతి అని వెల్లడి ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన 14 ఏళ్ల బాలిక తల్లీబిడ్డలను సంరక్షణలోకి తీసుకున్న శిశు సంక్షేమ శాఖ Read full story
Tue 11:26 సీఎస్‌కేతో బంధంపై జడేజా ఎమోషనల్... అది 'టు బి కంటిన్యూడ్' మాత్రమేనట! చెన్నైతో 13 ఏళ్ల బంధాన్ని వీడటం మొదట్లో కష్టంగా అనిపించిందన్న జడ్డూ ఐపీఎల్ కెరీర్ మొదలైన జట్టులోకి రావడం సంతోషంగా ఉందని వ్యాఖ్య దూబే వికెట్ తర్వాత నా సెలబ్రేషన్ ఒక 'టు బి కంటిన్యూడ్' మూమెంట్ పిచ్ స్టిక్కీగా ఉండటంతో నా బౌలింగ్‌కు అనుకూలించిందన్న జడేజా Read full story
Tue 11:16 చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. ఎస్సై సహా నలుగురికి గాయాలు కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు స్వాధీనం చేసుకున్న మందుగుండు సామాగ్రిని పరీక్షిస్తుండగా ఘటన పేలుడు ధాటికి ధ్వంసమైన పోలీస్ స్టేషన్ భవనం, వాహనాలు Read full story