కరోనా నుంచి కోలుకున్న తర్వాత వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకున్న పూజ హెగ్డే
- ఈ ఏడాది కరోనా బారిన పడిన పూజ
- తొలి టీకాను రెండేళ్ల వయసులో వేయించుకున్నానన్న కన్నడ భామ
- సోషల్ మీడియాలో ఫొటోలను పంచుకున్న వైనం
మరోవైపు చేతినిండా సినిమాలతో పూజ హెగ్డే చాలా బిజీగా ఉంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'రాధే శ్యామ్'లో ఆమె నటిస్తోంది. దీంతో పాటు అక్కినేని అఖిల్ సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', చిరంజీవి 'ఆచార్య', బాలీవుడ్ మూవీ 'సర్కస్' చిత్రాల్లో పూజ నటిస్తోంది.