కర్రలు, రాడ్లతో ముగ్గురు రైతులపై వంద మంది దాడి
- తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
- పొలం పనులు చేస్తుండగా దాడి
- ఆస్తి తగాదాలేనని అనుమానం
గణపతి, గల్లా నాని, గల్లా బాబ్జి అనే ముగ్గురు రైతులు ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాజమండ్రిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. దాడికి ఆస్తి తగాదాలే కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.